{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rotaree-klab-aaph-rivar-said-aadhvaryamlo-raktadaana-sibiram","title_te":"రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం","section":"తాజా","status_line":"రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67096","date":"2026-08-12T12:16:33.000Z","title_te":"రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం","body_te":"యూబీ రోడ్డులోని పద్మావతి హాస్పిటల్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లబ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెక్రటరీ ప్రశాంత్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశారు. ​","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/blood-donation-camp-organized-by-the-rotary-club-of-riverside-2481401"}]}]}