{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roteen-dosa-emduku-kaasta-kottagaa-ee-matan-dosa-trai-cheyamdi-l","title_te":"రోటీన్ దోశ ఎందుకు.. కాస్త కొత్తగా ఈ మటన్ దోశ ట్రై చేయండి.. లొట్టలేసుకొని మరి తింటారు","section":"తాజా","status_line":"రోటీన్ దోశ ఎందుకు.. కాస్త కొత్తగా ఈ మటన్ దోశ ట్రై చేయండి.. లొట్టలేసుకొని మరి తింటారు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T02:11:22.484Z"},"facts":[],"events":[{"id":"event-30861","date":"2026-07-22T00:20:52.000Z","title_te":"రోటీన్ దోశ ఎందుకు.. కాస్త కొత్తగా ఈ మటన్ దోశ ట్రై చేయండి.. లొట్టలేసుకొని మరి తింటారు","body_te":"దోశ అంటే తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ దోశలు తింటారు. అయితే వీటిని ఒకొక్కరూ ఒక్కో విధంగా తయారు చేసుకొని తింటారు. కొంత మంది రైస్ తో దోశలు చేసి తింటే మరికొంత మంది మిల్లేట్స్ తో తయారు చేసుకుంటారు. ఇంకొంత మంది ఎగ్ దోశ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ తినే విధంగా కాకుండా, కాస్త సరికొత్తగా మటన్ దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/homemade-mutton-dosa-authentic-madurai-style-non-veg-recipe-1870721.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxOYWZYUjR0VUUtTGdObWxYYUFzRXM2ZTZNX3VqcHd5MVB2RHNzb3ZWUzNiS05BM0h4a2NmNzEzQXRQNURHQ0Y5RmlOc2lfeVBzLW5pOVR6OTl6aVhIYjk0TFRBcjQxZEthdGJKWGNqU29yZXVYcEdFRlk3bXhUaXluYlgydlpyN2hkOEktcE9zUHRUMEtLdkJhQzBlR0dUN1lDUHN6cHdYTl9kMnZ3dmxxeTdn0gGyAUFVX3lxTE5hZlhSNHRVRS1MZ05tbFhhQXNFczZlNk1fdWpwd3kxUHZEc3NvdlZTM2JLTkEzSHhrY2Y3MTNBdFA1REdDRjlGaU5zaV95UHMtbmk5VHo5OXppWEhiOTRMVEFyNDFkS2F0YkpYY2pTb3JldVhwR0VGWTdteFRpeW5iWDJ2WnI3aGQ4SS1wT3NQdFQwS0t2QmFDMGVHR1Q3WUNQc3pwd1hOX2Qydnd2bHF5N2c?oc=5"}]}]}