{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rrb-jons-railvelo-3993-khaaleelu","title_te":"RRB Jons | రైల్వేలో 3993 ఖాళీలు","section":"తాజా","status_line":"RRB Jons | రైల్వేలో 3993 ఖాళీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72036","date":"2026-08-15T11:50:20.000Z","title_te":"RRB Jons | రైల్వేలో 3993 ఖాళీలు","body_te":"RRB Jons | రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. రైల్వేలో ఖాళీగా ఉన్న 3993 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/3993-vacancies-in-the-railways-2484285"}]}]}