{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rrb-railve-tekneeshiyan-udyogaalaku-darakhaastu-chesukunnaaraa-g","title_te":"RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. గడువు దగ్గరపడింది","section":"తాజా","status_line":"RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. గడువు దగ్గరపడింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T11:50:28.242Z"},"facts":[],"events":[{"id":"event-38626","date":"2026-07-26T11:32:59.000Z","title_te":"RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. గడువు దగ్గరపడింది","body_te":"రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఈ నియామక ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులు జులై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/rrb-technician-recruitment-2026-applications-close-on-july-31-apply-before-deadline-1874188.html"}]}]}