{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rs-praveen-kumar-idi-tol-phree-nembar-kaadu-tol-phee-nembar-aare","title_te":"RS Praveen Kumar | ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు టోల్ ఫీ నెంబర్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌","section":"తాజా","status_line":"RS Praveen Kumar | ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు టోల్ ఫీ నెంబర్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76701","date":"2026-08-18T09:40:58.000Z","title_te":"RS Praveen Kumar | ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు టోల్ ఫీ నెంబర్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌","body_te":"RS Praveen Kumar | హైవేల మీద వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసినట్లుగానే ప్ర‌భుత్వం 1800 599 4788 టోల్ ఫ్రీ నెంబ‌ర్ ప్ర‌వేశ‌పెట్టి క‌మీష‌న్‌లు దండుకుంటోంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఆరోపించారు. 22ఏ కింద బ్లాక్ లిస్టులో పెట్టిన ఆస్తుల‌కు సంబంధించి స‌ర్కారు ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rs-praveen-kumar-this-is-not-a-toll-free-number-but-a-toll-fee-number-rs-praveen-kumar-2487163"}]}]}