{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rs-praveenkumar-kalyaana-lakshmi-pathakam-aape-kutra-jarugutumte","title_te":"RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి పథకం ఆపే కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు..? : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్","section":"తాజా","status_line":"RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి పథకం ఆపే కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు..? : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68902","date":"2026-08-13T13:02:35.000Z","title_te":"RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి పథకం ఆపే కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు..? : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్","body_te":"RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు నోడల్ ఏజెన్సీ పొన్నం ప్రభాకర్.. ఆయన మేము మాట్లాడితే మమ్మల్ని తాడు బొంగరం లేనోళ్లు అని అంటాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాటలకు, ఇతర సంక్షేమ శాఖ మంత్రుల మాటలకు తాడు బొంగరం ఉందా..? అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ అడిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/why-congress-govt-did-not-raise-counter-on-kalyana-akshmi-conspiracy-says-rs-praveenkumar-2482446"}]}]}