{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rtc-electric-bus-aduputappi-chetla-podalloki-doosukellina-aartee","title_te":"RTC electric bus | అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు","section":"తాజా","status_line":"RTC electric bus | అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60252","date":"2026-08-08T09:01:42.000Z","title_te":"RTC electric bus | అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు","body_te":"ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/rtc-electric-bus-loses-control-and-plunges-into-a-thicket-of-trees-2477273"}]}]}