{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rtc-tolagimchina-kaamtraakt-kamdaktarlanu-vidhulloki-teesukovaal","title_te":"RTC | తొలగించిన కాంట్రాక్ట్‌ కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలి","section":"తాజా","status_line":"RTC | తొలగించిన కాంట్రాక్ట్‌ కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83355","date":"2026-08-22T11:16:49.000Z","title_te":"RTC | తొలగించిన కాంట్రాక్ట్‌ కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలి","body_te":"RTC | ఆర్టీసీలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న కండక్టర్లను తొలగించారు. తమను విధుల్లోకి తీసుకోవాలిన డిమాండ్‌ చేస్తూ వారు ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉన్నట్టుండి తీసేస్తే ఎలా బతికేది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/the-removed-contract-conductors-must-be-reinstated-2491169"}]}]}