{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rudraksha-power-mee-imtlo-negativ-enarjee-vedhistomdaa-gummam-va","title_te":"Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!","section":"తాజా","status_line":"Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:57:30.442Z"},"facts":[],"events":[{"id":"event-47377","date":"2026-07-31T16:54:58.000Z","title_te":"Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!","body_te":"హిందూ ధర్మశాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం రుద్రాక్ష అంటే సాక్షాత్తు ఆ పరమశివుని రూపాంతరంగా భావిస్తారు. తపస్సులో ఉన్న శివుని నేత్రాల నుండి జారిన అశ్రు బిందువుల (కన్నీటి బొట్లు) నుండి ఉద్భవించిన ఈ పవిత్ర పూసలు అత్యంత మహిమాన్వితమైన దివ్య శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. చాలామంది రుద్రాక్షలను కేవలం మెడలో లేదా జపమాలగా ధరించడానికి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఒక పవిత్రమైన రుద్రాక్షను ఇంట్లో ప్రతిష్టించి పూజించడం వల్ల ఆ ఇల్లు శత్రు భయాలు, చేతబడి, చిల్లంగి వంటి మంత్రతంత్ర ప్రయోగాలు దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తి పొందుతుందని జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/rudraksha-at-home-to-ward-off-evil-spirits-and-black-magic-details-in-telugu-1877973.html"}]}]}