{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rudrampoor-sarpamch-baanot-keslee-aavedana","title_te":"రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆవేదన","section":"తాజా","status_line":"రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆవేదన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58473","date":"2026-08-07T09:40:14.000Z","title_te":"రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆవేదన","body_te":"గ్రామంలో చిన్న గుంతకు తట్టెడు మట్టి పోయాలన్నా అధికారులు సహకరించడం లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అధికారులు అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాల‌ని రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/rudrampur-sarpanch-banoth-kesli-expresses-anguish-2476292"}]}]}