{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"runa-muktesvara-mahaadev-mahima-ee-sivaalayam-darsanamto-anni-ap","title_te":"ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట!","section":"తాజా","status_line":"ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55538","date":"2026-08-05T14:37:05.000Z","title_te":"ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట!","body_te":"Rin Mukteshwar Mahadev Temple: శ్రావణ మాసంలో భక్తులతో కిటకిటలాడుతున్న మధ్యప్రదేశ్‌లోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయం విశేషాలు తెలుసుకోండి. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక అప్పులతో పాటు పితృ, దేవ, గురు రుణాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుక్క విశ్వాసంతో ముడిపడిన ఆసక్తికరమైన గాథ, ఆలయ చరిత్ర, ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/rin-mukteshwar-mahadev-temple-the-1000-year-old-shiva-shrine-believed-to-free-devotees-from-all-debts-1881524.html"}]}]}