{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"running-aarogyaaniki-emto-melu-chese-ra-nnimg-kotta-gaa-praaramb","title_te":"Running | ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ర‌న్నింగ్‌.. కొత్త‌గా ప్రారంభించేవారు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..","section":"తాజా","status_line":"Running | ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ర‌న్నింగ్‌.. కొత్త‌గా ప్రారంభించేవారు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:50:01.679Z"},"facts":[],"events":[{"id":"event-42212","date":"2026-07-28T16:20:52.000Z","title_te":"Running | ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ర‌న్నింగ్‌.. కొత్త‌గా ప్రారంభించేవారు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..","body_te":"పరుగెత్తడం శారీరక దృఢత్వాన్ని పెంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే అత్యంత సులభమైన వ్యాయామాల్లో ఒకటి. క్రమం తప్పకుండా పరుగెత్తడం వల్ల శరీర సహనశక్తి పెరగడమే కాకుండా, టైప్ 2 డ‌యాబెటిస్‌, పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/those-who-are-planning-to-begin-running-daily-must-know-these-according-to-experts-2465799"}]}]}