{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rural-obesity-siteela-numchi-palletoorlaku-oobakaayam-muppunaku","title_te":"Rural obesity: సిటీల నుంచి పల్లెటూర్లకు.. ఊబకాయం ముప్పునకు అసలు కారణం ఇదేనా?","section":"తాజా","status_line":"Rural obesity: సిటీల నుంచి పల్లెటూర్లకు.. ఊబకాయం ముప్పునకు అసలు కారణం ఇదేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80491","date":"2026-08-20T16:32:25.000Z","title_te":"Rural obesity: సిటీల నుంచి పల్లెటూర్లకు.. ఊబకాయం ముప్పునకు అసలు కారణం ఇదేనా?","body_te":"ఒకప్పుడు ఊబకాయం అంటే పెద్ద నగరాల్లో జీవించే వారికి మాత్రమే ఎదురయ్యే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక బరువు, ఊబకాయం కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. శరీర బరువు సాధారణంగానే కనిపించినా కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత వంటి మెటబాలిక్ సమస్యలు ఉండే అవకాశం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-weight-gain-is-rising-beyond-cities-details-in-telugu-1892766.html"}]}]}