{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"russia-attack-keev-pai-bheeka-ra-daadi-bhaaree-pelullu-ukreyin-v","title_te":"Russia Attack: కీవ్‌పై భీక‌ర దాడి.. భారీ పేలుళ్లు.. ఉక్రెయిన్ విల‌విల‌.. వీడియోలు","section":"తాజా","status_line":"Russia Attack: కీవ్‌పై భీక‌ర దాడి.. భారీ పేలుళ్లు.. ఉక్రెయిన్ విల‌విల‌.. వీడియోలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3062","date":"2026-07-06T10:46:41.000Z","title_te":"Russia Attack: కీవ్‌పై భీక‌ర దాడి.. భారీ పేలుళ్లు.. ఉక్రెయిన్ విల‌విల‌.. వీడియోలు","body_te":"Russia Attack: కీవ్ ద‌ద్ద‌రిల్లింది. ఆ సిటీలో ఉన్న మిలిట‌రీ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను టార్గెట్‌ చేశారు. భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. ర‌ష్యా సుమారు 68 క్షిప‌ణులు, 351 డ్రోన్ల‌తో అటాక్ చేసిన‌ట్లు తెలిసింది. 14 మంది కీవ్ నివాసితులు మృతిచెందారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/russian-defense-ministry-said-it-hit-military-industrial-enterprises-and-fuel-and-energy-facilities-in-kiev-watch-videos-2442451"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi-AFBVV95cUxPM01PUXowaHN4Z1VDRDdLbmJ3aldKNlh6bXp1ZlE2bjJUS1hkYWZ1d1NYTmZaNFdScExyaVFYWnpqVWhiRWZVLS1lbXVzSGtBM1JsbFl2ZTR0eW5SSVlZMGxHOEZLWnVmV19CdXV3b3NCdmJiS3B1WVdzQ3JVSkVRUE92ZjhPNzdmZU9rMVhjQmxjeW82UzdQd3ZFZGg3Y1Z3bHo2X0t5SHlSTXN3VzY4OGFLYzBkdDc1NEpYWDNSbWpSQjVtZVZySGZwaG9XZTl0NkFNWlVLR1lZSWNaM3lXb0g1OFduQUsyRW9VdXF3b2x4MnVlTkl1dQ?oc=5"}]}]}