{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"russia-keev-pai-missaillu-dronla-to-daadi-9-mamdi-mruti-22-mamdi","title_te":"Russia: కీవ్‌పై మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి.. 9 మంది మృతి, 22 మందికి గాయాలు","section":"తాజా","status_line":"Russia: కీవ్‌పై మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి.. 9 మంది మృతి, 22 మందికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48465","date":"2026-08-01T10:01:47.000Z","title_te":"Russia: కీవ్‌పై మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి.. 9 మంది మృతి, 22 మందికి గాయాలు","body_te":"Russia: ర‌ష్యా మ‌ళ్లీ విరుచుకుప‌డింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిప‌ణులు, డ్రోన్ల‌తో దాడి చేసింది. శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ఆ అటాక్ జ‌రిగింది. ఆ దాడిలో 9 మంది మృతిచెంద‌గా, 22 మంది గాయ‌ప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/russia-hits-ukrainian-capital-with-ballistic-missiles-and-drones-killing-at-least-9-2469974"}]}]}