{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"russian-diplomat-na-luguru-bhaara-teeya-naavikulu-mruti-ra-shyaa","title_te":"Russian Diplomat: న‌లుగురు భార‌తీయ నావికులు మృతి.. ర‌ష్యా దౌత్త‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ","section":"తాజా","status_line":"Russian Diplomat: న‌లుగురు భార‌తీయ నావికులు మృతి.. ర‌ష్యా దౌత్త‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T05:27:08.975Z"},"facts":[],"events":[{"id":"event-29462","date":"2026-07-21T05:25:04.000Z","title_te":"Russian Diplomat: న‌లుగురు భార‌తీయ నావికులు మృతి.. ర‌ష్యా దౌత్త‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ","body_te":"Russian Diplomat: ర‌ష్యా దౌత్య‌వేత్త‌కు భార‌త్ స‌మ‌న్లు జారీ చేసింది. ఒడెసా పోర్టులో నౌక‌పై ర‌ష్యా దాడి చేసింది. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు భార‌తీయ నావికులు మృతిచెందారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న ఉన్న దౌత్య‌వేత్త వ్లాదిమిర్ ల‌డ‌నోవ్‌కు కేంద్ర విదేశాంగ శాఖ స‌మ‌న్లు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/russian-diplomat-summoned-by-india-after-missile-strike-near-odesa-port-kills-four-indian-seafarers-2457893"}]}]}