{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"russian-strikes-milita-ree-kemdraala-nu-taarget-chesina-ra-shyaa","title_te":"Russian Strikes: మిలిట‌రీ కేంద్రాల‌ను టార్గెట్ చేసిన ర‌ష్యా.. కీవ్‌లో 13 మంది మృతి","section":"తాజా","status_line":"Russian Strikes: మిలిట‌రీ కేంద్రాల‌ను టార్గెట్ చేసిన ర‌ష్యా.. కీవ్‌లో 13 మంది మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80259","date":"2026-08-20T11:42:44.000Z","title_te":"Russian Strikes: మిలిట‌రీ కేంద్రాల‌ను టార్గెట్ చేసిన ర‌ష్యా.. కీవ్‌లో 13 మంది మృతి","body_te":"Russian Strikes: కీవ్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేసింది ర‌ష్యా. తాజా దాడిలో 13 మంది మృతిచెందారు. 40 మంది గాయ‌ప‌డ్డారు. డ్రోన్ త‌యారీ, అసెంబ్లింగ్ యూనిట్ల‌ను కూడా టార్గెట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/13-people-killed-and-40-injured-in-the-latest-russian-strikes-targeting-drone-and-missile-plants-in-kiev-2489054"}]}]}