{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"russian-warehouse-rashya-n-amejaan-ver-hauj-pai-ukreyin-dron-daa","title_te":"Russian Warehouse: ‘రష్య‌న్ అమెజాన్’ వేర్‌హౌజ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి","section":"తాజా","status_line":"Russian Warehouse: ‘రష్య‌న్ అమెజాన్’ వేర్‌హౌజ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51710","date":"2026-08-03T10:03:02.000Z","title_te":"Russian Warehouse: ‘రష్య‌న్ అమెజాన్’ వేర్‌హౌజ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి","body_te":"Russian Warehouse: ర‌ష్యాపై భీక‌ర స్థాయిలో డ్రోన్ల‌తో అటాక్ చేసింది ఉక్రెయిన్‌. శ‌నివారం ర‌ష్యా చేసిన దాడికి ప్ర‌తీకారంగా ఉక్రెయిన్ విరుచ‌కుప‌డింది. అయితే వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న వేర్‌హౌజ్‌ను టార్గెట్ చేసింది. ర‌ష్యాన్‌లో ఆన్‌లైన్ రిటేల‌ర్‌గా ఉన్న వైల్డ్‌బెర్రీస్ వేర్‌హౌజ్‌పై దాడి జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/ukraine-hits-russian-amazon-warehouse-wildberries-in-latest-infrastructure-strike-2471954"}]}]}