{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sa-r-draapht-komdani-ta-vvi-elakanu-pattinatlugaa-umdi","title_te":"‘స‌ర్ డ్రాఫ్ట్‌ కొండని త‌వ్వి ఎలకను పట్టినట్లుగా ఉంది’","section":"తాజా","status_line":"‘స‌ర్ డ్రాఫ్ట్‌ కొండని త‌వ్వి ఎలకను పట్టినట్లుగా ఉంది’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75307","date":"2026-08-17T14:08:39.000Z","title_te":"‘స‌ర్ డ్రాఫ్ట్‌ కొండని త‌వ్వి ఎలకను పట్టినట్లుగా ఉంది’","body_te":"దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను త‌వ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/sir-draft-is-like-digging-up-a-mountain-only-to-catch-a-mouse-2486314"}]}]}