{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saadhaarana-gaali-vs-naitrojan-gaali-baik-kaaru-tairlaku-edi-mam","title_te":"సాధారణ గాలి vs నైట్రోజన్ గాలి.. బైక్, కారు టైర్లకు ఏది మంచిది? అసలు నిజం తెలుసుకోండి..","section":"తాజా","status_line":"సాధారణ గాలి vs నైట్రోజన్ గాలి.. బైక్, కారు టైర్లకు ఏది మంచిది? అసలు నిజం తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:06:03.870Z"},"facts":[],"events":[{"id":"event-38089","date":"2026-07-26T05:01:32.000Z","title_te":"సాధారణ గాలి vs నైట్రోజన్ గాలి.. బైక్, కారు టైర్లకు ఏది మంచిది? అసలు నిజం తెలుసుకోండి..","body_te":"బండికి బ్రేకులు ఎంత ముఖ్యమో.. టైర్లలో ఉండే గాలి కూడా అంతే ముఖ్యం. సాధారణంగా మనం పెట్రోల్ బంకుకి వెళ్లగానే గాలి కొట్టించుకుంటాం.. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ గాలి వైపు మొగ్గు చూపుతున్నారు. నైట్రోజన్ కొట్టిస్తే మైలేజ్ పెరుగుతుంది, టైర్లు పాడవవు అనే ప్రచారం ఉంది. ఇంతకీ ఇది నిజమేనా? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/nitrogen-vs-compressed-air-for-tyres-which-one-is-actually-better-check-details-1873883.html"}]}]}