{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saagar-edama-kaaluvaku-neelliyyaalsimde-maajee-emmelye-chirumart","title_te":"సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లియ్యాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి","section":"తాజా","status_line":"సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లియ్యాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83865","date":"2026-08-22T19:18:02.000Z","title_te":"సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లియ్యాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి","body_te":"పోతిరెడ్డిపాడు ద్వారా నాగార్జునసాగర్‌ను నింపి ఎడమ కాలువ ద్వారా జిల్లా రైతాంగానికి నీళ్లు వదలాలని, లేనిపక్షంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీఎత్తున ఆందోళన చేస్తామని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/water-must-be-released-to-the-sagar-left-canal-former-mla-chirumarthi-2491576"}]}]}