{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saagu-sagame-mudurutunna-naarumadulu-janagaama-jillaalo-lotu-var","title_te":"సాగు.. సగమే!.. ముదురుతున్న నారుమడులు జనగామ జిల్లాలో లోటు వర్షం","section":"తాజా","status_line":"సాగు.. సగమే!.. ముదురుతున్న నారుమడులు జనగామ జిల్లాలో లోటు వర్షం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54410","date":"2026-08-05T00:43:22.000Z","title_te":"సాగు.. సగమే!.. ముదురుతున్న నారుమడులు జనగామ జిల్లాలో లోటు వర్షం","body_te":"‘జనగామ జిల్లా రైతాంగానికి మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరిగోస పడిన కరువు కాలం మళ్లీ కండ్ల ముందు కదలాడుతున్నది’. అంతటా వానకాలం సాగుకు సరిపడా వానలు పడితే జిల్లాలో మాత్రం వేసవిని తలపించేలా ఎండలు కొడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/irrigation-problems-have-begun-again-for-farmers-in-jangaon-district-2473841"}]}]}