{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaguku-karemtu-tommidi-gamtale-niramtara-sarapharaalo-sarkaar-v","title_te":"సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్‌ వైఫల్యం","section":"తాజా","status_line":"సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్‌ వైఫల్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73964","date":"2026-08-16T18:59:39.000Z","title_te":"సాగుకు కరెంటు తొమ్మిది గంటలే!.. నిరంతర సరఫరాలో సర్కార్‌ వైఫల్యం","body_te":"అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్‌ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు బావు లు, బోర్లపైనే ఆధారపడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/electricity-for-agriculture-limited-to-nine-hours-govt-fails-to-ensure-continuous-supply-2485549"}]}]}