{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaguneellu-eppudistaaro-cheppaali","title_te":"సాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి?","section":"తాజా","status_line":"సాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74065","date":"2026-08-16T20:55:16.000Z","title_te":"సాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి?","body_te":"శివన్నగూడెం ప్రాజెక్ట్ ను ఎప్పటికల్లా పూర్తి చేస్తారో తెలపాలి\u0019పనులు చేపట్టి దశాబ్దం గడిచినా పురోగతి లేదు\u0019రాచకొండ ఎత్తిపోతలకు నిధులు మంజూరు చేయాలి\u0019పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం చలో హైదరాబాద్\u0019ఈనెల 29, 30వ తేదీల్లో భువనగిరి నుంచి పాదయాత్ర\u001931న ఇందిరా పార్క్(ధర్నాచౌక్‌) ఎదుట మహా ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం‌డీ జహంగీర్నవతెలంగాణ – సంస్థాన్‌‌నారాయణపురంమునుగోడు నియోజకవర్గం ప్రజలకు సాగునీరందిం చేందుకు నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టును ఎప్పటికల్లా పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన […] The post సాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/should-i-tell-you-when-to-irrigate/"}]}]}