{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaguneeru-ivvadamlo-sarkaar-viphalam-chittem-raammohan-reddi","title_te":"సాగునీరు ఇవ్వడంలో సర్కార్‌ విఫలం.. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి","section":"తాజా","status_line":"సాగునీరు ఇవ్వడంలో సర్కార్‌ విఫలం.. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-22012","date":"2026-07-16T19:41:41.000Z","title_te":"సాగునీరు ఇవ్వడంలో సర్కార్‌ విఫలం.. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి","body_te":"సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/chittem-rammohan-reddy-criticized-the-congress-govt-for-failing-to-provide-irrigation-water-2453637"}]}]}