{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaguneeru-ivvakapote-raitula-tirugubaatu-tappadu","title_te":"‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’","section":"తాజా","status_line":"‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70297","date":"2026-08-14T09:57:19.000Z","title_te":"‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’","body_te":"నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాల‌గూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాల‌గూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/farmers-revolt-is-inevitable-if-irrigation-water-is-not-provided-2483260"}]}]}