{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaguneeti-kosam-errabelli-paadayaatra","title_te":"సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర","section":"తాజా","status_line":"సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74082","date":"2026-08-16T20:33:16.000Z","title_te":"సాగునీటి కోసం ఎర్రబెల్లి పాదయాత్ర","body_te":"ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేపట్టనున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ నుంచి ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులతో కలిసి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారిమడూరు వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/errabelli-dayakar-rao-to-undertake-padayatra-today-demanding-irrigation-water-2485673"}]}]}