{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaho-golden-ej-glaamar","title_te":"సాహో.. గోల్డెన్‌ ఏజ్‌ గ్లామర్‌","section":"తాజా","status_line":"సాహో.. గోల్డెన్‌ ఏజ్‌ గ్లామర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44182","date":"2026-07-29T20:15:57.000Z","title_te":"సాహో.. గోల్డెన్‌ ఏజ్‌ గ్లామర్‌","body_te":"భారతీయుడు సినిమాలో మనీషా కోయిరాల కోసం రాసిన ‘మెల్‌బోర్న్‌ మెరుపులు మెరిసేదాన’ గుర్తుందా. ఆ పాట అలనాటి బాలీవుడ్‌ బ్యూటీ రేఖకు అతికినట్టు సరిపోయిందిప్పుడు! బాలీవుడ్‌ గోల్డెన్‌ ఏజ్‌ బ్యూటీ మెల్‌బోర్న్‌ వేదికపై మెరిసిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/rekha-honoured-with-lifetime-achievement-award-at-melbourne-film-festival-2467227"}]}]}