{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saam-samg-jed-8-sirees-phonlu-roo-1-25-2-60-lakshala-srenilo-dha","title_te":"సామ్‌సంగ్‌ జెడ్‌8 సిరీస్‌ ఫోన్లు.. రూ.1.25-2.60 లక్షల శ్రేణిలో ధరలు","section":"తాజా","status_line":"సామ్‌సంగ్‌ జెడ్‌8 సిరీస్‌ ఫోన్లు.. రూ.1.25-2.60 లక్షల శ్రేణిలో ధరలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32502","date":"2026-07-22T20:33:57.000Z","title_te":"సామ్‌సంగ్‌ జెడ్‌8 సిరీస్‌ ఫోన్లు.. రూ.1.25-2.60 లక్షల శ్రేణిలో ధరలు","body_te":"భారత్‌లో తయారైన సామ్‌సంగ్‌ జెడ్‌8 ఫోల్డబుల్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు వచ్చే నెలలో దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం ఫోన్లను ఆగస్టు 7 నుంచి స్టోర్లలో అమ్మకానికి పెట్టనున్నారు. స్టోరేజీ సామర్థ్యాన్నిబట్టి ధరల శ్రేణి రూ.1.25 లక్షల నుంచి 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/samsung-galaxy-z8-foldable-series-to-hit-indian-market-on-august-7-2459446"}]}]}