{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamaanyulaku-big-rileeph-ee-maarketlalo-takkuva-dharake-biyyam","title_te":"సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే?","section":"తాజా","status_line":"సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T10:14:48.417Z"},"facts":[],"events":[{"id":"event-39922","date":"2026-07-27T09:25:44.000Z","title_te":"సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే?","body_te":"ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదల నేపథ్యంలో ఆగస్టు 1 నుండి పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయించేందుకు సిద్ధమైంది.ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ap-rice-scheme-andhra-pradesh-govt-to-sell-low-cost-rice-from-august-1-1874744.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxQQjVkaG9vSFNaTlVfOFZjUWd2M2cwOERqSF9BemVEa0dlcmVieVJ6RS1tMGJITTIxbmJWcF9kWjFPb25mU3JiYmJVZENaN0sxa1BIUjd5dzFEM1Q5U1NWeGRWZDVBSGZBQ2F4NUlCejhJV041Q1VmYjVXQ2xKTV81YmJpb3gyNElRdGRkWTRvWVc4R0NLd0hjVURQMFNSTWVNNlBKdFdzcEFRX3B2SW9aUG84VkNKVDZWd2hTbdIBwgFBVV95cUxNc1dPeXZHOWF1Zlh3UnJVUjluSjYxMF9SNk04S0xVQ0VDYmFYTk1iMjdCanF2X3J6X291QmhZWHZTMXpnWnJWdDFJZThBU0RFbTV0ckNaMkRNS0FXVmFhWW1GcjVZLUhpbkxPVlZGWXp5eVRZMVY1aHBwSHlJbFM5RGlzU1NXRzM2cVpfcEFJaTFsc2djXzNKN0N5SzJrb3ZzQ0hZSVg0Y0VSWVpXZTc3ZFVMTVpuRnlPSkUyblFPUFV1dw?oc=5"}]}]}