{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamoohika-marugudodlu-nirmimchina-sarpamch-ushaa-samtosh-mestri","title_te":"సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి","section":"తాజా","status_line":"సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38863","date":"2026-07-26T14:21:29.000Z","title_te":"సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి","body_te":"అభినందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావునవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్ధం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ప్రత్యేకంగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సామూహిక మరుగుదొడ్లు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ రమేష్, […] The post సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sarpanch-usha-santosh-mestri-constructed-communal-toilets/"}]}]}