{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamraajyavaadaaniki-lomgani-soshalijam","title_te":"సామ్రాజ్యవాదానికి లొంగని సోషలిజం","section":"తాజా","status_line":"సామ్రాజ్యవాదానికి లొంగని సోషలిజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69380","date":"2026-08-13T21:41:02.000Z","title_te":"సామ్రాజ్యవాదానికి లొంగని సోషలిజం","body_te":"ప్రపంచం ముందు ప్రత్యామ్నాయ వ్యవస్థగా క్యూబాఫైడల్ కాస్ట్రో ఆశయాలే ఆ దేశానికి రక్షఅమెరికా ఆంక్షలు, కుట్రలను తిప్పికొట్టిన ప్రజలువిద్య, వైద్యం, అక్షరాస్యతలో ముందంజ : ఫైడల్ కాస్ట్రో శత జయంతిసెమినార్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి నవతెలంగాణ-సిటీబ్యూరో​అమెరికన్ సామ్రాజ్యవాదానికి క్యూబా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా నిలిచిందని, మార్క్సిజం పట్ల అచంచల విశ్వాసంతో ఫైడల్ కాస్ట్రో ఆ దేశంలో సోషలిజాన్ని నిర్మించారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. విప్లవ వీరుడు ఫైడల్ కాస్ట్రో శత […] The post సామ్రాజ్యవాదానికి లొంగని సోషలిజం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/socialism-that-does-not-yield-to-imperialism/"}]}]}