{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamsamg-lavars-ku-adiripoye-nyoos-soopar-pheecharlato-kotta-gya","title_te":"శాంసంగ్​ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్‌ తెచ్చేస్తున్న టెక్​ దిగ్గజం","section":"తాజా","status_line":"శాంసంగ్​ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్‌ తెచ్చేస్తున్న టెక్​ దిగ్గజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75410","date":"2026-08-17T15:00:14.000Z","title_te":"శాంసంగ్​ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్‌ తెచ్చేస్తున్న టెక్​ దిగ్గజం","body_te":"Samsung.. ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారుల ముందుకు మరికొన్ని కొత్త పరికరాలను తీసుకురావడానికి ముమ్మరంగా సిద్ధమవుతోంది. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్లు త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్ తో పాటు బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ ఏ07ఎస్ పరికరాలు గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైసెస్ లిస్ట్‌లో దర్శనమిచ్చాయి. ఈ సర్టిఫికేషన్ల ద్వారా టెక్ ప్రియుల్లో సరికొత్త ఆసక్తి మొదలైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/samsung-innovation-upcoming-galaxy-s26-fe-tab-s12-and-a07s-details-revealed-1890148.html"}]}]}