{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamsamg-mobail-lavars-ki-shaak-gelaaksee-es-26-eph-ee-gurimchi","title_te":"శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా","section":"తాజా","status_line":"శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T02:18:24.674Z"},"facts":[],"events":[{"id":"event-80854","date":"2026-08-21T01:50:35.000Z","title_te":"శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా","body_te":"Samsung Galaxy S26.. శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎస్26 ఫ్యాన్ ఎడిషన్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అధికారికంగా విడుదల కాకముందే ఈ మొబైల్‌కు సంబంధించిన దాదాపు ఇరవై ఆరు ప్రోమో ఇమేజెస్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, కీలక ఫీచర్లపై ఒక స్పష్టత వచ్చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/samsung-galaxy-s26-fan-edition-leaks-reveal-design-and-specs-1892844.html"}]}]}