{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saamsamg-numchi-adiripoye-phon-leekaina-dijain-to-shaak-lo-tek-p","title_te":"శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు","section":"తాజా","status_line":"శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63878","date":"2026-08-10T15:40:33.000Z","title_te":"శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు","body_te":"Samsung Galaxy S26 FE.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక ప్రముఖ బ్రాండ్ కొత్త హ్యాండ్‌సెట్ గురించిన సమాచారం అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తోంది. అధికారిక ఆవిష్కరణకు ఇంకా కొంత సమయం మిగిలి ఉన్నప్పటికీ రూపురేఖలకు సంబంధించిన చిత్రాలు బయటికి వచ్చాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్న ఆ డివైజ్ ప్రత్యేకతలు ఇప్పుడు మొబైల్ ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/samsung-galaxy-s26-fe-leaks-reveal-stunning-design-and-powerful-specs-ahead-of-launch-1884891.html"}]}]}