{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saan-disk-numchi-kotta-yooes-bee-si-thamb-draiv-seejed-bee-siree","title_te":"శాన్‌డిస్క్ నుంచి కొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్: సీజెడ్‌బీ సిరీస్ విశేషాలు మీకోసం","section":"తాజా","status_line":"శాన్‌డిస్క్ నుంచి కొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్: సీజెడ్‌బీ సిరీస్ విశేషాలు మీకోసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37786","date":"2026-07-26T01:10:00.000Z","title_te":"శాన్‌డిస్క్ నుంచి కొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్: సీజెడ్‌బీ సిరీస్ విశేషాలు మీకోసం","body_te":"ప్రముఖ సంస్థ శాన్‌డిస్క్ (SanDisk) యూఎస్‌బీ-ఏ పోర్టులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ‘సీజెడ్‌బీ సిరీస్’ (CZB Series) పేరిట సరికొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెరికా, చైనా మార్కెట్లలో ప్రవేశపెట్టిన ఈ ట్రెండీ డ్రైవ్‌లు త్వరలోనే భారత్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త థంబ్ డ్రైవ్‌ల విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/sandisk-launches-new-czb-series-usb-c-thumb-drives-compact-design-and-pricing-details-1873047.html"}]}]}