{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saaniteshan-billulu-istale","title_te":"శానిటేషన్‌ బిల్లులు ఇస్తలే","section":"తాజా","status_line":"శానిటేషన్‌ బిల్లులు ఇస్తలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72552","date":"2026-08-15T20:58:43.000Z","title_te":"శానిటేషన్‌ బిల్లులు ఇస్తలే","body_te":"రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో శానిటేషన్‌ పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఎలుకలు, పాములు, విషపురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-state-government-is-not-paying-bills-for-sanitation-work-in-gurukuls-2484919"}]}]}