{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saanve-megghana-gold-ka-la-r-saareelo-telugu-na-ti-saanvi-megha","title_te":"Saanve Megghana : గోల్డ్ క‌ల‌ర్ శారీలో తెలుగు న‌టి శాన్వి మేఘ‌న‌.. అంద‌మే అసూయ ప‌డేన‌మ్మా..","section":"తాజా","status_line":"Saanve Megghana : గోల్డ్ క‌ల‌ర్ శారీలో తెలుగు న‌టి శాన్వి మేఘ‌న‌.. అంద‌మే అసూయ ప‌డేన‌మ్మా..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89396","date":"2026-08-26T06:44:38.000Z","title_te":"Saanve Megghana : గోల్డ్ క‌ల‌ర్ శారీలో తెలుగు న‌టి శాన్వి మేఘ‌న‌.. అంద‌మే అసూయ ప‌డేన‌మ్మా..","body_te":"కేర‌ళ అతి పెద్ద పండుగ ఓనం శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది తెలుగు న‌టి శాన్వి మేఘ‌న (Saanve Megghana). ఈ సంద‌ర్భంగా గోల్డ్ క‌ల‌ర్ శారీలో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/telugu-ammai-saanve-megghana-in-gold-color-saree-photos-viral-vm-1127601.html"}]}]}