{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saapht-ver-krej-taggimdaa-ba-bcom-korsula-vaipu-vidyaarthula-par","title_te":"సాఫ్ట్‌వేర్‌ క్రేజ్ తగ్గిందా..? BA, BCom కోర్సుల వైపు విద్యార్థుల పరుగులు! మారిన కెరీర్ ట్రెండ్స్‌","section":"తాజా","status_line":"సాఫ్ట్‌వేర్‌ క్రేజ్ తగ్గిందా..? BA, BCom కోర్సుల వైపు విద్యార్థుల పరుగులు! మారిన కెరీర్ ట్రెండ్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55151","date":"2026-08-05T09:46:26.000Z","title_te":"సాఫ్ట్‌వేర్‌ క్రేజ్ తగ్గిందా..? BA, BCom కోర్సుల వైపు విద్యార్థుల పరుగులు! మారిన కెరీర్ ట్రెండ్స్‌","body_te":"రాష్ట్ర డిగ్రీ అడ్మిషన్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంజినీరింగ్ వైపు పరుగులు తీసిన విద్యార్థులు ఇప్పుడు బీఏ, బీకాం కోర్సులను ఎంచుకుంటున్నారు. కామర్స్, ఆర్ట్స్ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరగగా, సివిల్స్, కార్పొరేట్ ఉద్యోగాలు, ఏఐ ప్రభావం, హ్యూమన్ స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత వంటి అంశాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ba-and-bcom-become-top-choices-for-telangana-degree-aspirants-this-year-1881279.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPWGtzOU1kOTZuWHJtWU9obVRVb19HVEpxMlZ1eV9Tbk5oTEUzbnFsN2hlcnFaNkFIMS0xS1MxdlRaSmthU0Z0NWppQVpXUWIxR3Z1Mmlya25YRzB3cmJjU2tQLWVvaWNNQ2tweWtrNXdtMnc3ZUhjRG51bm83WnJJT2V1cEh2MFdSM3FuR1Zja292YkkwZ2JHVl9zZ0dSMTRpSEdldHN5WHN1OUhVSWtWVEN6TUwwVUEtalHSAb8BQVVfeXFMT2lGTlVWMHpnX1ctSEI5VmhfLUNlMVNXWkw2Rkw2RTlUTmNXOEVpX2tqSk41Tlh4ZDdKSTBWWVBNb3NfY0NiU29yWXVPQjVaQkI5VHFlcnNjUEJxQm4tdm5leVItdGlUWGw2QXJtaXZTUXV0clJ4OFptT0hPMF9IOFA0aTNNRzhVNXVEN3UyZUo4VUNldnVrbThWQVdHRkl5bzZCaHJIc2pQWlhoMktFRDVSWWZaQzJERGpGV2wwcUE?oc=5"}]}]}