{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saara-paaka-saayibaabaa-mamdira-ratham-tayaareeki-roo-3-50-laksh","title_te":"సార‌పాక సాయిబాబా మందిర‌ రథం తయారీకి రూ.3.50 లక్షలు విరాళం","section":"తాజా","status_line":"సార‌పాక సాయిబాబా మందిర‌ రథం తయారీకి రూ.3.50 లక్షలు విరాళం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:44:35.293Z"},"facts":[],"events":[{"id":"event-8724","date":"2026-07-09T11:29:57.000Z","title_te":"సార‌పాక సాయిబాబా మందిర‌ రథం తయారీకి రూ.3.50 లక్షలు విరాళం","body_te":"బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో కొలువైన శిరిడీ పుష్కర ద్వారక సాయిబాబా మందిరానికి ఆలయ ఊరేగింపు కోసం రథం తయారీకి రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు, తానా మాజీ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు ముందుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/rs-3-50-lakh-donation-for-chariot-construction-2445867"}]}]}