{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saayamtram-aakaliki-ee-heltee-snaak-trai-cheyamdi-imtlone-5-nimi","title_te":"సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారీ","section":"తాజా","status_line":"సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారీ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-81415","date":"2026-08-21T08:20:51.000Z","title_te":"సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారీ","body_te":"సాయంత్రం వేళ ఆకలి వేయగానే చాలామంది చిప్స్‌, ప్యాకెట్‌ స్నాక్స్‌, ఇతర జంక్‌ ఫుడ్‌ వైపు మొగ్గుచూపుతుంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన స్నాక్‌ను ఎంచుకోవచ్చు. వేరుశెనగలు, ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీరతో తయారు చేసే ఈ మిశ్రమం రుచిగా ఉండటంతో పాటు పలు పోషకాలను అందిస్తుంది..","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/try-this-healthy-snack-for-evening-hunger-ready-in-just-5-minutes-at-home-1893166.html"},{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMia0FVX3lxTE5qZkE3ZmxWZjRXT1dUQWp5NlpBTmluN1FWWlY5QXZuUVNNMklXTW9ZY29hZnYxNmo2cTRkQU1VVm5fd2ttbGJyUHlULXhjeWRlV1ZrZERkTGttbHVfMExtcXo5NDNGNEZzY1BV?oc=5"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-governments-goal-is-to-satisfy-the-hunger-of-poor-students/"}]}]}