{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sabarimala-ayyappa-aalayam-teruchukumdi-pratyekata-emti-darsanaa","title_te":"శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు?","section":"తాజా","status_line":"శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74452","date":"2026-08-17T05:27:23.000Z","title_te":"శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు?","body_te":"Sabarimala Ayyappa Darshan: చింగం మాసం, మలయాళ నూతన సంవత్సరం ప్రారంభంతో శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆగస్టు 21 వరకు చింగం మాసం పూజలు కొనసాగనుండగా, ఓణం సందర్భంగా ఆగస్టు 24న ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. దీంతో ఆలయానికి భక్తుల రాక కొనసాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/sabarimala-temple-opens-for-chingam-month-devotees-flock-for-lord-ayyappa-darshan-1889969.html"}]}]}