{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sabarimala-temple-repu-teruchukonunna-sa-ba-rima-la-ayya-ppa-aal","title_te":"Sabarimala temple | రేపు తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం","section":"తాజా","status_line":"Sabarimala temple | రేపు తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71907","date":"2026-08-15T09:36:07.000Z","title_te":"Sabarimala temple | రేపు తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం","body_te":"Sabarimala temple | కేరళ (Kerala) లోని ప్రసిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala Ayyappa Temple) ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాస (Chingam Month) పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నామని అధికారులు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sabarimala-temple-to-open-on-august-16-for-chingam-month-rituals-2484181"}]}]}