{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sabja-seeds-adhika-ba-ruvunu-ta-ggimcha-damlo-sa-bjaa-gimja-lu-m","title_te":"Sabja Seeds | అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో స‌బ్జా గింజ‌లు మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","section":"తాజా","status_line":"Sabja Seeds | అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో స‌బ్జా గింజ‌లు మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72136","date":"2026-08-15T13:27:01.000Z","title_te":"Sabja Seeds | అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో స‌బ్జా గింజ‌లు మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","body_te":"గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారపు అలవాట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిలు పెరగడం గుండె సంబంధిత సమస్యల ముప్పును పెంచుతాయి. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ఆహార పదార్థాలపై ఆసక్తి పెరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/can-sabja-seeds-really-help-in-reducing-over-weight-what-experts-say-2484367"}]}]}