{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sabudana-diabetes-vaammo-saggubiyyam-timtunnaaraa-ee-vishayam-te","title_te":"Sabudana & Diabetes: వామ్మో.. సగ్గుబియ్యం తింటున్నారా?.. ఈ విషయం తెలియకపోతే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం!","section":"తాజా","status_line":"Sabudana & Diabetes: వామ్మో.. సగ్గుబియ్యం తింటున్నారా?.. ఈ విషయం తెలియకపోతే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55542","date":"2026-08-05T14:17:47.000Z","title_te":"Sabudana & Diabetes: వామ్మో.. సగ్గుబియ్యం తింటున్నారా?.. ఈ విషయం తెలియకపోతే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం!","body_te":"ఉపవాసం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది సగ్గుబియ్యంతో చేసే ఖిచ్డీ, పాయసం లేదా వడలు. శరీరానికి వెంటనే శక్తినిస్తుందనే కారణంతో దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తుంటారు. అయితే మధుమేహం ఉన్నవారు సగ్గుబియ్యం తినవచ్చా? అనే ప్రశ్నకు నిపుణులు ఆసక్తికరమైన సమాధానం చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/sabudana-glycemic-index-details-in-telugu-1881513.html"}]}]}