{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saden-gaa-edurochchina-trak-ee-veediyo-choosi-navvu-aapukumte-me","title_te":"సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..!","section":"తాజా","status_line":"సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55454","date":"2026-08-05T13:08:20.000Z","title_te":"సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..!","body_te":"బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఒక్క కాలితో భారీ ట్రక్కును గాల్లోకి ఎగరేశాడా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం కాదు. ఏఐతో రూపొందించిన ఈ క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ ప్రపంచంలో క్రియేటర్ల సృజనాత్మకతకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-ai-reel-biker-kicks-a-truck-into-the-air-crazy-ai-video-takes-social-media-by-storm-1881437.html"}]}]}