{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saden-gaa-mee-notloki-eega-ledamte-doma-doorimdaa-tenshan-padaku","title_te":"సడెన్‌గా మీ నోట్లోకి ఈగ లేదంటే దోమ దూరిందా..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి! డాక్టర్ల సూచనలు ఇవే..","section":"తాజా","status_line":"సడెన్‌గా మీ నోట్లోకి ఈగ లేదంటే దోమ దూరిందా..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి! డాక్టర్ల సూచనలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T03:32:32.333Z"},"facts":[],"events":[{"id":"event-52796","date":"2026-08-04T03:32:22.000Z","title_te":"సడెన్‌గా మీ నోట్లోకి ఈగ లేదంటే దోమ దూరిందా..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి! డాక్టర్ల సూచనలు ఇవే..","body_te":"మనం నడుస్తున్నప్పుడు, బైక్ నడుపుతున్నప్పుడు లేదా బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా నోట్లోకి దోమ, ఈగ లేదా ఏదైనా చిన్న కీటకం దూరిపోవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ముఖంలో అసహ్యం, కంగారు కలగడం సహజం. అయితే, ఈ చిన్న నిర్లక్ష్యం లేదా భయాందోళన కొన్నిసార్లు పెద్ద ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోట్లోకి కీటకాలు వెళ్లినప్పుడు ఎలాంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలి..? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/swallowed-a-fly-or-mosquito-by-accident-heres-what-doctors-say-you-should-do-1880297.html"}]}]}