{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sadhguru-life-lessons-ekkadiki-vellinaa-samasyale-eduravutunnaay","title_te":"Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!","section":"తాజా","status_line":"Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67398","date":"2026-08-12T16:15:45.000Z","title_te":"Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!","body_te":"మనుషులతో పదేపదే గొడవలు, పనుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయా?.. సమస్యను బయట వెతకకుండా ముందుగా మనల్ని మనం చూసుకోవాలని సద్గురు సూచిస్తున్నారు. జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుందని చాలామంది భావిస్తుంటారు. పని జరగకపోతే ఇతరులను నిందించడం, పరిస్థితులను తప్పుపట్టడం లేదా ఏదైనా కనిపించని కారణాన్ని వెతకడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే సద్గురు చెప్పే దృష్టికోణం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-deal-with-friction-in-life-details-in-telugu-1886718.html"}]}]}