{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sadhguru-prakrutito-mudipadina-jeevitaalu-himaalaya-vaasulapai-s","title_te":"Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్..","section":"తాజా","status_line":"Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65319","date":"2026-08-11T12:38:59.000Z","title_te":"Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్..","body_te":"హిమాలయాల మంచు శిఖరాల వెనుక.. ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆ మనుషుల ముఖాల్లోని భావాలు ఏం చెబుతున్నాయి? సాంకేతిక కాలుష్యానికి దూరంగా, కేవలం ప్రకృతి ఒడిలోనే రూపుదిద్దుకున్న ఆ అరుదైన మనుషుల జీవితాలు రేపు మనకు కనిపిస్తాయా? దశాబ్దాలుగా హిమాలయాల లోతుల్లో ప్రయాణిస్తూ, అక్కడి మారుమూల తెగల ప్రజల అరుదైన జీవితాలను తన కెమెరా కంటితో బంధించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/union-minister-mansukh-mandaviya-launches-sadhguru-new-book-disappearing-faces-1885904.html"}]}]}