{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saduvu-saaredu-balpaalu-dosedu","title_te":"సదువు శారెడు.. బల్పాలు దోశెడు!","section":"తాజా","status_line":"సదువు శారెడు.. బల్పాలు దోశెడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49151","date":"2026-08-01T18:54:53.000Z","title_te":"సదువు శారెడు.. బల్పాలు దోశెడు!","body_te":"’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పనిగా పెట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/sahithyam-news-cm-revanth-reddy-2470369"}]}]}